నా ఆలోచన

 మన లక్ష్యం ఎప్పుడు కూడా నిన్నటి మీద ఈ రోజు బెటర్ ఆవాలి అని ఉండాలి తప్ప ఒక్కసారిగా ఒక్కటి నుండి వందకి వెళ్ళాలి అని ఉండకూడదు.

అద్రుష్టం వల్ల కొన్ని కలసివచ్చిన అవి ఎక్కువ కాలం నిలబడవు. మన కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలి. అసలు నొప్పి లేకుండా వచ్చిన వాటిల్లో సంతృప్తి ఉండదు

Comments

Popular posts from this blog

Ansible